Followers
ముమ్మరంగా వరి నాట్లు
కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి
భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి
అనకాపల్లి,పెన్ పవర్
ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు
ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు
సామర్లకోట, పెన్ పవర్
లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి
లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి
ఏలేశ్వరం,పెన్ పవర్
రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాల వారిగా లాక్ డౌన్ విధించే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. ఈ మేరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు తదితర ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం ఒక్కసారి గా ప్రజలు తమ వాహనాలను వేసుకుని మార్కెట్లకు , ఇతర అవసరాలకు రోడ్లపైకి రావాల్సిన అవసరం వస్తున్నది. దీంతో వ్యాపార సమూహాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి సామాజిక దూరం పాటించే పరిస్థితు లకు భంగం కలుగుతుంది. గంటల తరబడి రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలను రెట్టింపు చేస్తున్నట్లు అవుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలపై పునః సమీక్ష చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6:00 వరకు వ్యాపార సంస్థలు నిర్వహించుకునే లా, ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపార సంస్థల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేధావుల అభిప్రాయం.ఏలేశ్వరం మెయిన్ రోడ్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ రద్దీ, షాపుల వద్ద నిరీక్షిస్తున్న జన సమూహాలు
పరిశుభ్రత వార్షికోత్సవం
పరిశుభ్రత వార్షికోత్సవం
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం పేరవరం లో లో లో పరిశుభ్రతా పక్షోత్సవాలలో భాగంగా సోమవారం పైలట్ పంచాయతీలైన పేరవరం,బొబ్బర్లంక గ్రామాలలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో పరిశుభ్రత కమిటీ సభ్యులు , టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లతో కలిసి గ్రామ సందర్శ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఘన,ద్రవవ్యర్ధాల నిర్వహణ,-త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ లీకేజ్ లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు కమ్యూనిటీ మరుగు దొడ్లు వాడకం, బహిరంగ మల విసర్జన లేకుండా అవగాహన కల్పించడం, డ్రైన్లు శుభ్రం చేయడం- SWPC షెడ్ నిర్వహణ ,
అంటువ్యాధులు ,ఇతర ఆరోగ్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి , పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ , కార్యదర్శులు శివరామకృష్ణ, హనుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, బొబ్బర్లంక మాజీ ఎంపీటీసి సల్లపూడి క్రీస్తమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
మనం మన పరిశుభ్రత
మనం మన పరిశుభ్రత
పెద్దాపురం పెన్ పవర్
కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు
ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు డిమాండ్
పెద్దాపురం,పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...