Followers
కోవిడ్ వైద్య సేవలు మెరుగు
కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తం
కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తంగా ఉండాలి
సొంత నిధులతో గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు. పి.పి.ఈ కిట్టు పంపిణీ
పంచాయతీ సెక్రటరీ పద్మరాజ
పెద్దాపురం,పెన్ పవర్
సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా
సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా
వారం రోజులు దాటినా విడుదల కాని రిపోర్టులు పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్ర ఆందోళన...
సామర్లకోట,,పెన్ పవర్
సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి
ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి.
గోకవరం పెన్ పవర్
కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ
కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం ర్యాలీ లో నిర్వహించిన ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదూగర్ కరోనా పై రూపొందించిన కరోనా ను జయుద్దాం అనే వీడియో సిడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ మనం కరోనా తో సహజీవనం చేయవలసి ఉన్నకారణంగా దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలోనూ మనో బలం, శారీరక బలం, వినోద బలం లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సీడీలో వివరించడం జరిగిందని వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్, అన్నపూర్ణ, రుషిత్ లు పాల్గొన్నారు.
డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి
డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం నివాళి కలలు కనండి_ వాటిని సాకారం చేసుకోండి అనే మాటను పది మందికి చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి, జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనీ, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం అంటూ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి కొనియాడారు. జూలై-27 సోమవారం డా.అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వరప్రసాద రావు, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిణి సుగుణ, కార్యదర్శి గంగూలీ, సమీర్ , ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.
చేసిన వారిపై చర్య
దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి
గోకవరం పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...