Followers
కోవిడ్ పై ఆందోళన వద్దు
కరోనా విజృంభణ
కరోనా విజృంభణ
ప్రత్తిపాడు ,పెన్ పవర్
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం అత్యధికంగా ప్రత్తిపాడు లో 12 ధర్మవరం 2 కేసులు నమోదయ్యాయి దీనితో అప్రమత్తమైన అధికారులు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగనే తగు జాగ్రత్తలు పాటించాలని ఎండిఓ పేర్కొన్నారు లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు అవసరమైతే తప్ప దూరప్రయాణాలు చేయరాదని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు వైసిపి నాయకులు వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు చేయించారు
మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు
మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురంమండలం లో నిర్వహించిన మనం_మన పరిశభ్రత పక్షోత్సవాలలో భాగంగా బొబ్బర్లంక పేరవరం గ్రామాలకు చెందిన గ్రామ సచివాలయ సిబ్బందికి మొబైల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులకు ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో మండల అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పదిహేను రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. టీం సభ్యులు గ్రామంలో తిరిగి ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉంటే గుర్తించి , వెంటనే రిపేర్ చేయించాలని, ఎక్కడైనా అపారిశుధ్యం ఉంటే వెంటనే పారిశుధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారి వర ప్రసాద రావు, పంచాయతీ కార్యదర్శులు శివారెడ్డి, శివ రామ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము
చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము
పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో
ములికిపల్లిలో అద్వాన్నంగా ప్రధాన రహదారి
ములికిపల్లిలో అద్వాన్నంగా ప్రధాన రహదారి
రాజోలు,పెన్ పవర్
. రాజోలు మండల పరిది లోని ములికిపల్లి గ్రామ శివారులో పొన్నమండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వాన్నంగా మారటంతో నిత్యం అనేక ప్రమాదాలు పజరుగుతున్నాయని స్దానికులు వాపోయారు. ఈ రహదారిలో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే రహదారికి అమలు చేయాలి .
హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వినియోగించండి
హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వినియోగించండి
మండల విద్యాశాఖ అధికారి జొన్నలగడ్డ
రాజోలు, పెన్ పవర్
రాజోలు మండలం లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాజోలు మండల విద్యాశాఖాధికారి జొన్నలగడ్డ గోపాలకృష్ణ తమ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందిని కరోనా నుండి రక్షణ కల్పించే నిమిత్తం శుక్రవారం హైడ్రో క్లోరైడ్ ద్రావణంతో తమ కార్యాలయంను శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భముగా జొన్నలగడ్డ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా కేసులు బాగా పెరిగిపోవడం వలన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తగిన రక్షణ చర్యల నిమిత్తం మాస్కులు, శానిటైజేర్ లు వాడాలని వీలైతే కార్యాలయాలను హైడ్రోక్లోరైడ్ ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలని సూచించడం జరిగింది.
వైద్య ఆరోగ్య ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి
వైద్య ఆరోగ్య ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి
వైయస్సార్ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూర్తి విజ్ఞప్తి
జగ్గంపేట, పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...