Followers

ఏజెన్సీలో కరోనా వైరస్ 





ఏజెన్సీలో కరోనా వైరస్ 

 

గూడెంకొత్తవిధీ ,పెన్ పవర్  

 

 

ఏజెన్సీలో కరోనా వైరస్  పాజిిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులు నెత్తినోరుబాదుకంటున్నారు. ప్రజలు ఖాతరుచేయడంలేదు. ముఖ్యంగా వోటల్స్. కిరాణా. చికెన్. మటన్. దుకాణాలు వద్ధ ప్రజలు కనీసం జాగ్రత్త వహించాలి కానీ ఏజెన్సీలో పాటించడం లేదు అలాగే భౌతిక దూరం కూడా పాటించకుండా ఒకరినాకరు తోసుకుంటూ షాపులు వద్ధ ఎగబడి గుమిగూడితున్నారు. మొదట్లో పోలీసులు కోడతారేమోనని భయంతో జాగ్రత్తలు పాటించినా ఇప్పుడు అటువంటి దేమిలేక పోయేసరికి ప్రజలు భయం లేకుండా మైదానం ప్రాంతాలనుండి విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు అనువ్వాంగా పెరుగిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీలో రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు వరకు పాజిటివ్ కేసులు రేట్టీప్ అయ్యి ఆవాకాసం వుందాని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో వారపుసంతలు కూడాబంద్ చేపడితే బాగుండుందని ప్రజలు కోరుతున్నారు. చాలామందిగిరిజనులు. నాయకులు. కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడం కనీసం రోజుకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం. ఒంటిగంట వరకు. అలాగే ప్రతి. శనివారం. ఆదివారం రెండు రోజులు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తే బాగుంటుంది అని పలువురు. ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు సైతం కొరుతున్నారు. జిల్లా కలెక్టర్ మరుయు పాడేరు సబ్ కలెక్టర్. జిల్లా ఎస్పీ. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రతిపాధవలై ఆలోచన చేసై. బాగుంటుందని. మండలంలో ప్రజలు కొరుక్కుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అర్థికవరమైన లావాదేవీలు చేసుకోడానికి బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం. ఆదివారం మొత్తానికి లాక్ డౌన్ విధిసై కోంతవరకు కరోనా వైరస్ కటుడుచేయ్యవచ్చాను.


 

 




వైసీపీలో చేరనున్న గంటా

వైసీపీలో చేరనున్న గంటా.. జగన్ నుంచి క్లియరెన్స్


జగన్ సన్నిహితులతో ముగిసిన చర్చలు


అడ్డు చెపుతున్న విజయసాయి, అవంతి


సుముఖంగా ఉన్న జగన్


     


విశాఖపట్నం, పెన్ పవర్


 

 

తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని... వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు.

ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజున వైసీపీలో గంటా చేరనున్నట్టు సమాచారం. మరోవైపు గంటా చేరికపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని... అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెపుతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే... టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఘనంగా బిఎంఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు





ఘనంగా బిఎంఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు


         


పరవాడ పెన్ పవర్


 

పరవాడ; భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక  దినోత్సవ వేడుకలను సింహాద్రి ఎన్టీపీసీ మెయిన్ గేట్ వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసుపల్లి సోమశేఖర్, బి ఎం ఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మళ్ల జగదీశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1955లో ఏర్పడిన బి ఎం ఎస్ దేశంలోనే అత్యధిక సభ్యులతో అతిపెద్ద యూనియన్ గా అవతరించిందని అన్నారు. పారిశ్రామిక కార్మిక విధానాలను రూపొందించి  దేశంలోనే బలమైన యూనియ న్ గా స్థాపించడానికి బి ఎం ఎస్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.రమణ, జి నాగభూషణం ఎం. శ్రీను, కె. సత్యనారాయణ,ఎల్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 

 




రోజురోజుకూ కరోనా పాసుటిష్ కేసులు

రోజురోజుకూ కరోనా పాసుటిష్ కేసులు


 


గూడెంకొత్తవిధీ, పెన్ పవర్


 



రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా వైరస్ వల్ల పాసుటిష్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మరుయు అధికారులు నెత్తినోరుబాదుకంటున్నా. ప్రజలు ఖాతరుచేయడంలేదు. ముఖ్యంగా వోటల్స్. కిరాణా. చికెన్. మటన్. దుకాణాలు వద్ధ ప్రజలు కనీసం జాగ్రత్త వహించాలి కానీ ఏజెన్సీలో పాటించడం లేదు అలాగే భౌతిక దూరం కూడా పాటించకుండా ఒకరినాకరు తోసుకుంటూ షాపులు వద్ధ ఎగబడి గుమిగూడితున్నారు. మొదట్లో పోలీసులు కోడతారేమోనని భయంతో జాగ్రత్తలు పాటించినా ఇప్పుడు అటువంటి దేమిలేక పోయేసరికి ప్రజలు భయం లేకుండా మైదానం ప్రాంతాలనుండి విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు అనువ్వాంగా పెరుగిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీలో రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు వరకు పాజిటివ్ కేసులు రేట్టీప్ అయ్యి ఆవాసం వుందాని ఏజెన్సీలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో వారపుసంతలు కూడాబంద్ చేపడితే బాగుండుందని ప్రజలు కోరుతున్నారు. చాలామందిగిరిజనులు. నాయకులు. కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడం కనీసం రోజుకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం. ఒంటిగంట వరకు. అలాగే ప్రతి. శనివారం. ఆదివారం రెండు రోజులు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తే బాగుంటుంది అని పలువురు. ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు సైతం కొరుతున్నారు. జిల్లా కలెక్టర్ మరుయు పాడేరు సబ్ కలెక్టర్. జిల్లా ఎస్పీ. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రతిపాధవలై ఆలోచన చేసై. బాగుంటుందని ఏజెన్సీ 11. మండలంలో ప్రజలు కొరుక్కుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అర్థికవరమైన లావాదేవీలు చేసుకోడానికి బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం. ఆదివారం మొత్తానికి లాక్ డౌన్ విధిసై కోంతవరకు కరోనా వైరస్ కటుడుచేయ్యవచ్చాని ఏజెన్సీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ మరుయు పాడేరు సబ్ కలెక్టర్ మరుయు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందని ఏజెన్సీ 11 మండలాల ప్రజాప్రతినిధులు. గిరిజనులు కోరుతున్నారు 


పోలీసులు కు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు 



 


పోలీసులు కు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు 


 


గూడెంకోత్తవీధీ, పెన్ పవర్


 


ఇటివల పెదబయలు మండలంలో పోలీసులు కు. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వార్అగ్రనేతలు అయిన రామకృష్ణ. చలపతి. అరుణక్కలు. గాయపడినట్లు వార్తలు రావడంతో గూడెం కోత్తవీధీ పోలీసుయంత్రాంగం అప్రమత్తం అయింది. అక్కడ గాయపడిన మావోయిస్టులు ఇంతవారకు. షెల్టర్ జోన్ గా. ఉన్నా గూడెంకోత్తవీధీ మండలంలో మారుమూల ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానించి గాలింపు చర్యలలో భాగంగా అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు. పోలీసులు అనుమానించి గాలింపు చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం ఎ మారుమూల గిరిజన గ్రామాలలో పోలీసులు బుట్లు చప్పడు వినిపిస్తుంది. గాయపడిన మావోయిస్టులు సులువుగా తప్పించుకొవడానికి. ఒక్క పక్క ఒడిసా రాష్ట్ర మరోపక్క దండకారణ్యం ప్రాంతం అయిన తూర్పు గోదావరి జిల్లాకుఅనుకొని. గూడెం కోత్తవీధీ మండలం వుంది. గాయ పడిన వారికి ఎటువంటి వైద్య సేవలు అందకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నాట్లుతెలిసింది. ఇప్పటికే పోలీసులు మారుమూల గ్రామాల్లలోఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కదిలికపై నిఘా వుంచినట్లు తెలుస్తోంది ఈనెల 28నుండిప్రారంభవకా. కానున్న అమరవీరుల వారోత్సవాలు జరపకుండా ఇప్పటినుంచే పోలీసు బలగాలను రంగంలోకి దిగిన మన్యం అంతటా గాలింపు చర్యలు జరుగుతున్నాయి దినితో పాటు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు అగ్రనేతలు గాయపడినట్లు వార్తలు రావడంతో విశాఖ ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు ముమ్మరం గాజరుగుతున్న. అసలే కరోనా వ్యాధికి భయపడి మారుమూల గ్రామాలుగిరిజనులు ఇళ్ళనుండి బయిటకు రావడం లేదు ఎదురు కాల్పుల్లో అమరవీరుల వారోత్సవాలని అడ్డుకటవేయడాని పోలీసులు గాలింపు చర్యలు వలనఎక్షణం ఏమీ జరుగుతుందోనని గిరిజనులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు .

 

 




ఆలయాలకు శాని టీజ్






ఆలయాలకు శాని టీజ్  కార్యక్రమాన్ని నిర్వహించిన  వైసిపి నేత దర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి...


 


 


 అక్కయ్యపాలెం ,పెన్ పవర్ 


 

.కరోనా నివారణ చర్య ల్లో భాగంగా శానిటైజ్ కార్యక్రమం ను జవహర్ లాల్ నగర్ కప్పరాడ ప్రాంతాల్లో ఆలయాలలో వైసీపీ నేత ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించారు. శ్రావణ మాసం సందర్బంగా భక్తుల రద్దీనీ , విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల నమ్మకం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆనంద్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా అన్నారు .ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తో పాటు సామాజిక దూరం పాటించాలన్నారు . ప్రారంభంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాస్క్ లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం పురస్కరించుకొని వివిధ దేవాలయాల్లో శానిటైజ్ కార్యక్రమం లు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనంద్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.కార్యక్రమం లో ఆలయ ప్రతినిధులు బి.న్.రావు శ్రీనివాసుపంతులు , కృష్ణ , పోతన్న తదితరులు పాల్గున్నారు. 


 

 




 

 



 



 



రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య





తాళ్లపూడి  మండలంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. 


 


 


పెన్ పవర్ తాళ్లపూడి


 

 

 

 

తాళ్లపూడి  మండలంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకూ 9 కేసులు ఉండగా మూడు కేసులు పెరిగాయి. తాజాగా బుధవారం తాళ్లపూడి లో మరో రెండు కేసులు పెరిగాయి. వీటితో కేసుల సంఖ్య 14 కు పెరిగింది. మలకపల్లి లో వాలంటరీగా పనిచేస్తున్న యువకునికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. పెద్దేవం గ్రామానికి చెందిన ఒక యువకునికి కరోనా పాజిటివ్ గా గుర్తించడం జరిగింది. తాళ్లపూడిలో తాజాగా వచ్చిన రెండు కేసులు వ్యాపార వర్గానికి చెందినవి. అధికారులు ఎంతగా హెచ్చరించినప్పటికీ మార్కెట్లో ఎవరికీ జాగ్రత్తలు పట్టని పరిస్థితులు  ఈ సంఘటనతో అద్దంపడుతుంది. 

తగిన జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు బయట తిరిగితే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఇరువురు పాజిటివ్ వ్యక్తులను ఐసోలేషన్ కి తరలించారు.  ఎస్.ఐ జి.సతీష్ ప్రైమరీ కాంట్రాక్ట్ లను గుర్తించారు. తహసిల్దార్ ఎం. నరసింహ మూర్తి ఆధ్వర్యంలో రెడ్ జోన్ ఏర్పాటు చేయగా, కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు జరుగుతున్నాయి.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...