Followers
ఊరు.. ఉలిక్కిపడింది
దిశ చట్టం అమలు చేయాలని దళితసంఘల డిమాండ్
దోషులను వెంటనే శిక్షించాలి
మద్యంకోసం ఎన్ని ఆంక్షలు విధించినా పాటిస్తాం
మద్యంకోసం ఎన్ని ఆంక్షలు విధించినా పాటిస్తాం..!
ఛత్రీలతో బారులుతీరి ఎగబడుతున్న మందుబాబులు.
సామర్లకోట, పెన్ పవర్
మద్యం కొనేందుకు కరోనా వ్యాప్తి చెందుతున్న అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా మేము మాత్రం మద్యం కొనుగోలు మాత్రం మానేది లేదనే ధోరణిలో మద్యం బాబులు ఎగబడుతున్నారు.జిల్లాలో కరోనా కేసులు కట్టలు తెంచుకుంటున్న నేపధ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా ఎగపడుతున్న పరిస్థితులు ఉన్నందున వారిని కరోనా వ్యాధి నుంచి కాపాడేందుకు గాను జిల్లా కలెక్టర్ ఒక అలోచన తో మద్యం కొనుగోలుకు వెళ్లే వారు విధిగా గొడుగులు వేసుకుని మాత్రమే వెళ్ళాలి అని అలా రాని వారికి మద్యం విక్రయాలు జరుపవద్దు అని తాజాగా ఆంక్షలు విధించారు.దానితో మంగళవారం తెల్లవారకుండానే ఆ విషయం తెలుసుకున్న మందు ప్రియులు గొడుగులతో మద్యం దుకాణాల వద్ద బారులు తీరి ప్రత్యక్ష మయ్యారు.ఆ దృశ్యం పట్టణ పరిధిలో ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.దీనిని బట్టి మద్యం విలువ ఆ ప్రియులకు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఏమైనా మద్యం దుకాణాల వద్ద కొనుగోలు దారులు సామాజిక దూరాన్ని పాటించాలి అని అధికారుల ఆలోచన దానికి చేసిన ప్రయోగం మాత్రం చక్కగా పనిచేసింది.గొడుగులతో నిలిచి ఉన్న ప్రజలు వారికి తెలియకుండానే దూరాన్ని పాటించడం తో కొంత మేర కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసినట్టు అయిoది. అయితే వర్షం లేకుండానే మందు ప్రియులు గొడుగులు వేసుకుని మరీ మద్యం కొనుగోలు చేయడం మాత్రం కొత్త వరవడిని తెచ్చినట్టయిoది.
అక్రమం గా లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్న పోలీసులు
వైరస్ నియంత్రణకు రహదారులను మూసివేస్తున్న ప్రజలు
వైరస్ నియంత్రణకు రహదారులను మూసివేస్తున్న ప్రజలు
గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
బీసీ లో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
ఆత్రేయపురం,పెన్ పవర్
మండలం ర్యాలీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు ఇతను దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సన్నిహితంగా మెలిగే వారిని గతంలో జోగి రమేష్ ఆర్టీసీ చైర్మన్ గా పని చేశారు2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా గౌడ సామాజిక వర్గాన్ని వివక్షతకు గురి చేశారని ఆరోపించారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గౌడ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం అవుతున్నది మన రాష్ట్రంలో బీసీల అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ కు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వంలో అయినా జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కోరారు, కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ప్రజలందరిని కోరుకుంటున్నాను.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...