సింహాచలం ఇ. ఓ. భ్రమరాంబిక ను కలిసిన బీజేపీ నాయకులు
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
సింహాచల దేవస్థానం కృష్ణాపురం గోశాలలో గోవులను సంరక్షణ చేసే కార్మికుల ను విధుల నుంచి తొలగించారనే విషయం తెలిసి విశాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కె.ఎన్.పి.చక్రవర్తి భారతీయ జనతా యువమోర్చా జోనల్ ఇంచార్జ్ 98 వార్డు బి జె పి, జనసేనా ఉమ్మడి అభ్యర్థి పేరి శ్రావణ్ కుమార్ సింహాచల దేవస్థానం ఈవో భ్రమరాంబికాన్ని కలిసి సింహాచల దేవస్థానం గోశాలలో జరిగేటటువంటి విషయం సింహాచల అడగడం జరిగినది, ఇ. ఓ సానుకూలంగా స్పందించి గోశాలలో పాత టెండర్ అయిపోవడం వల్ల మాత్రమే కార్మికులను ఆపడం జరిగిందని, కొత్త టెండర్ వచ్చిన తక్షణం విషయాలన్నీ సాధ్యమవుతాయని ఇ. ఓ.ఓ. చెబుతూ ప్రస్తుతం గోవులకు ఇబ్బంది లేకుండా కార్మికులను పెడుతూ గోసంరక్షణ సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమం లో 98 వార్డు కన్వీనర్ పురుషోత్తం రావు, బీ.జె.పి,నాయకులు చైతన్య ప్రభు. బి.జె.వై.ఎమ్, నాయకులు చొప్పా వెంకట్రావు,బి.జె.వై.ఎమ్, పీతల చిరంజీవి యాదవ్ 94వార్డు బిజెపి సీనియర్ నాయకులు మల్లవరపు రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.