1200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
కేసు నమోదు
.
జగ్గంపేట, జూలై 14( పెన్ పవర్ ప్రతినిధి):పెద్దాపురం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో టీమ్ లు జగ్గంపేట మండల పరిధిలో దాడులు నిర్వహించి గోవిందపురం గ్రామ పరిధిలో సారాయి కాపు నకు నిల్వ ఉంచిన 1200 లీటర్ల పులసిన బెల్లపు ఊటను కనుగొని ధ్వంసం చేసి కేసు నమోదు చేయటం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సీఐ ఎం. రామకృష్ణ తెలిపారు ఈ దాడుల్లో పెద్దాపురం ఎక్సైజ్ ఎస్సైలు జె.విజయకుమార్., కె.తాతారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నా రు.