Followers
రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవ వేడుకలు
ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం
ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం
పెన్ పవర్ ఆత్రేయపురం
వాడపల్లి లోవేంచేసియున్న కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో దర్శనార్థం వచ్చిన భక్తులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాస్తువులు అయినటువంటి ఆకుల వీర రాఘవ రావు శ్రీమతి కనకదుర్గ దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు అర్చకులు చిత్రపటాన్ని ఇచ్చి ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు
ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
పెన్ పవర్ అయినవిల్లి
వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని ముక్తేశ్వరం సెంటర్లలో పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు, విలస గ్రామంలో బొంతు రాజేంద్రప్రసాద్, పులిదిండి ప్రభాకర్ ఆధ్వర్యంలో లేపర్స్ హాస్పటల్ రోగులకు బ్రెడ్,పళ్ళు అందచేశారు కార్యక్రమంలో మట్టపర్తి శ్రీనివాస్,గుత్తుల నాగబాబు,నంబూరి శ్రీ రామ చంద్రమూర్తి,రెడ్డి ప్రసాద్,నక్కా చంద్ర మోహన్,ముత్తబత్తుల సహాదేవ్, కడలి సుబ్రహ్మణ్యం, వార లక్ష్మీ నరసింహ రామ్,గన్నవరపు చంద్ర రావు,బడుగు దుర్గాదేవి,కాగిత రమేష్,తదినతరులు పాల్గొన్నారు
ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రైతు దినోత్సవ వేడుక
పెన్ పవర్, ఆత్రేయపురం
కొత్తపేట సబ్ డివిజన్ ఆత్రేయపురం లో అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుసంధానమైన శాఖల ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్నికి పూలమాలలు వేసి రైతు భరోసా కేంద్రం సాంగ్‌ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో బి. మద్దల ఎంపీడీవో నాతి బుజ్జి అంకంపాలెం గ్రామం లో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య అతిథులు రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వీటితో పాటుగా ద్వారా అనుబంధ సంస్థ అయిన పొలం పిలుస్తుంది పసువు విజ్ఞాన బడి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ క్రమంలో కనుమూరు శ్రీనివాసరాజు పొట్ల సూర్యనారాయణ రాజు తూము సుబ్రహ్మణ్యం చెరుకూరి రామకృష్ణ రాజు బాబురావు కరుటూరి సత్యనారాయణ కరుటూరి బ్రహ్మాజీ రాజారత్నం పుల్లయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
పోలవరం, పెన్ పవర్
పోలవరం మండలం గూటాల పంచాయతీ పరిధిలో వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని మెయిన్ సెంటర్, బస్ షెల్టర్ , రైతు భరోసా కేంద్రం నందు గల దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సొసైటీ అధ్యక్షులు సుంకర అంజి బాబు, యువజన నాయకుడు సుంకర కొండబాబు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ డేగపాటి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాసు లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని సొసైటీీ అధ్యక్షులు సుంకర అంజిబాబు అన్నారు . తండ్రిి బాటలోనే నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...