గొలగాం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పది కేజీల బియ్యం ఐదు రకాల కాయగూరలు, కంది పప్పు ,చింతపండు, ఆయిల్ ప్యాకెట్, గోధుమపిండి ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ నెలసరి పడే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పంచాయతీ ఎల్లారం వంద మందికి వృద్ధులకు వితంతువులకు ఎంపీటీసీ సభ్యులు నారిపిన్ని చంద్రశేఖర్ అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సిపి నాయకులు రేబాక ఇంద్రకుమార్, ఉడతా రాముడు, కరుణాకర్పెన్నడ రాము,విరుగులసంతోష్, చోడ్ చంద్రపల్,రయవరపువరప్రసద్,కసిపల్
Followers
క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పేదలకు సహాయం
గొలగాం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పది కేజీల బియ్యం ఐదు రకాల కాయగూరలు, కంది పప్పు ,చింతపండు, ఆయిల్ ప్యాకెట్, గోధుమపిండి ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ నెలసరి పడే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పంచాయతీ ఎల్లారం వంద మందికి వృద్ధులకు వితంతువులకు ఎంపీటీసీ సభ్యులు నారిపిన్ని చంద్రశేఖర్ అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సిపి నాయకులు రేబాక ఇంద్రకుమార్, ఉడతా రాముడు, కరుణాకర్పెన్నడ రాము,విరుగులసంతోష్, చోడ్ చంద్రపల్,రయవరపువరప్రసద్,కసిపల్
ముందుగానే రాష్ట్రంలోవైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం
వైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ ముందుగానే రాష్ట్రంలో 49 లక్షల 43 వేల కుటుంబాలకు 7500 రూపాయలు చొప్పున మొత్తం 3707 కోట్ల 69 లక్షల రూపాయలు ఈ నెల 15వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం మంత్రి రమణయ్య పేట ఆయన క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ గత సంవత్సరం రైతు భరోసా పథకాన్ని ప్రారంబించి అర్హులైన ఒక్కోక్క రైతు ఖాతాలో నేరుగా 13500 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ నెల 15 వ తేదిన రెండోవ విడుత విడుదల చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా జిల్లా గత సంవత్సరం 4 లక్ష 12 వేల రైతు కుటుంబాలకు 311.52 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల 29 వేల కుటుంబాలకు 322 ల కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయడం జరుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 17391 కుటుంబాలకు రైతు భరోసా లబ్ధి చేకుర్చేల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్థికంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. గత సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడ కౌలు రైతులకు రైతు భరోసా అందుతుందని మంత్రి కన్న బాబు తెలిపారు.
విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్
విజయనగరం,
ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజమండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ముంబయిలోని యంగ్ రీసెర్చ్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 మే నుంచి 15 మే వరకు నిర్వహిస్తున్న వెబినార్ లో ఈ రోజు కరోనా నేపథ్యంలో 'ఇన్నోవేటివ్ స్ట్రేటిజీస్ అండ్ మెథడాలజీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై ముఖ ప్రసంగం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి మరియు విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్ ప్రసంగం చేశారు. ప్రొఫెసర్ రాయి ప్రసంగిస్తూ మారుతున్న పరిస్థితులకం అనుగుణంగా మన విద్యాభోదన అందుబాటులో ఉన్న సాంకేతికతనుపయోగించుకొని మా అనైపుణ్యాలకు మరింత పదును పెట్టి కరోనాలాంటి పరిస్తితుల్లో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ విధానంద్వారా ఇప్పటికీ పూర్తికాని సిలబస్సును పూర్తి చేయాలని, తద్వారా విద్యార్థులు విజ్ఞాన సముపార్జనలో నష్టపోకుండా అంకితభావంతో కృషిచేయాలనిపిలుపిచ్చారు. విధ్యార్ధులకో స మే అధ్యాపకులున్నామనే భావన ఈ కరోనా పరిస్థితుల్లో వారిలో కలిగించాలని అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి దేశాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మరింత వనరుల లేమి ఎదుర్కుంటాయని, అయినప్పటికీ నాలెడ్జి బదిలీ, సంపద సృష్టి విషయాల్లో విద్యావేత్తలు తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. అనేక కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తం ఆఫర్ లెటర్లు ఇచ్చున్నాయని, ఆన్లైన్ విధానంలో త్వరితగతిన సిలబస్ పూర్తిచేసి పరీక్షలు నిర్వహిoచాలని అన్నారు. ఆన్లైన్ విద్యలో లెర్నింగ్ సామర్ధ్యం తక్కువ ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.వీడియో మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలకు చెందిన వివిధ సబ్జెక్టుల అధ్యాపకులు, నన్నయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుబ్బారావు పాల్గొనగా కార్యక్రమానికి విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా వ్యవహరించారు
ఇంటింటికీ మాస్కులు పంపిణీ
ఇంటింటికీ మాస్కులు పంపిణీ
పోలవరం పెన్ పవర్
పోలవరం మండలం స్థానిక పంచాయతీ పరిధిలో గల కొత్తపేట ఏరియాలో ఇంటింటికీ మాస్క్ లు పంపిణీ కార్యక్రమం గ్రామ వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మాస్క్ లను ఎంపీడీవో జె మన్మధరావు ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా పంపిణీ చేస్తున్నామని అయితే గురువారం కొత్తపేట ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఇంటిలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున అందజేస్తున్నామని ఆ ఏరియా వాలంటీర్ నాగమణి అన్నారు. కొత్తపేట ఏరియాలో తన పరిధిలో ఉన్న 53 కుటుంబాలకు గాను 378 మందికి మా స్కూలు అందించినట్లు తెలిపారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని ప్రతి ఒక్కరికి వివరిస్తూ వాలంటీర్ నాగమణి మాస్కులు పంపిణీ చేస్తున్నారు.
65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ .
ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు
600.కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు
ఎటపాక,
-ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలీన మండలాల బిజెపి అధ్యక్షులు దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటింటికి వెళ్లి గురువారం పంపిణీ చేశారు,వివరాలోకివెళ్తే ..ఎటపాకమండల పరిధిలోని గౌరీదేవిపేట పంచాయతీ పేద ప్రజలకు 8 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు,అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కరోన వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు,ఈకార్యక్రమంలో వసంతాల.రమేష్,సుకురామ్, వెంకట్,రమేష్,నాయకులు,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...