మేడే స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై పోరాడదాం, సిపిఎం
పెన్ పవర్, మందమర్రిప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సోమగూడెం ట్యాంక్ బస్తీలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సంకె రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి సాపాటు శంకర్ గ్రామ సర్పంచ్ హాజరై జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ ప్రజల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని అమలు జరుపుటకు నిర్వహించడం జరిగింది పోరాట ఫలితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కరోనా కూరల్లో చిక్కుకొని ప్రజలు కార్మికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్న కేంద్ర ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు దీని ఫలితంగా ప్రజలు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి మేడే స్ఫూర్తితో ప్రజలు కార్మికులు తప్పుడు విధానాలు అమలు జరుపుకున్న పాలకులపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంకె, భానుచందర్, జనసేన నాయకులు గ్రామస్తులు రమేష్ శ్రీనివాస్ ఎస్ రవి కోటేష్ శేఖర్ రాజన్ పోచం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment