టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు వీరు నాయక్ ఆధ్వర్యంలో సూర్య చంద్ర జన్మదిన వేడుకలు
కేసముద్రం , పెన్ పవర్టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమారుడు సూర్య చంద్ర జన్మదిన వేడుకలను కేసముద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్ పార్టీ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవా తత్వం గా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని మృదుస్వభావి అని ఆయన నిండు నూరేళ్లు జీవించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ముత్యాల శివకుమార్ రఫీ భూమాటి పురుషోత్తం నల్ల కిరణ్ వార్డ్ నెంబర్లు టిఆర్ఎస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు,,
No comments:
Post a Comment