ముమ్మరంగా శానిటేషన్ పనులు
అమలాపురం రూరల్ మండల గున్నేపల్లి అగ్రహారంలో కరోనా మరణమన జరిగిన ఏరియా సోమవారం శానిటేషన్ పనులను ఈఓపిఆర్ఢీ మల్లికార్జున్ పరిశీలించారు. అలాగే ఇందుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చొల్లంగి అప్పాజీ శివాలిని కొత్త వీధి, బొంతు వారిపేటతో పాటు తదితర ప్రాంతాల్లో బ్లీచింగ్ పనులను అయన పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు రమా శైలజ, అభిలాష్ , సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment