వనపర్తి పోలీస్ నూతన సి.ఐ. ప్రవీణ్ కుమార్
వనపర్తి, పెన్ పవర్వనపర్తి సి.ఐ. సూర్యనాయక్ గద్వాలకు బదిలీ అయ్యారు.నల్గొండ నుండి ప్రవీణ్ కుమార్ వనపర్తికి వచ్చారు.శనివారం ప్రవీణ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ప్రవీణ్ కుమార్ ఉమ్మడి మహబూబూనగర్ జిల్లాలో ఏసీబీలో, వనపర్తి పోలీస్ నూతన సి.ఐ. ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరి ట్రాఫిక్ లో పని చేశారు.
No comments:
Post a Comment