సామాజిక పింఛన్లు అందజేస్తున్న కౌన్సిలర్
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఉదయం కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల, మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే సచివాయం ద్వారా దరఖాస్తు చేసుకోవాని ఆమె విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment