కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం
ఐరాల, పెన్ పవర్
మేడే సందర్భంగా మండల కేంద్రమైన ఐరాల లో ఈరోజు సిఐటియు జనరల్ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, సంఘమిత్ర రాలు, ఆశాలు వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అన్ని కార్మిక సంఘాలనాయకులతో కలసి మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
No comments:
Post a Comment