ఆందోళన వద్దు...
సెంటర్ల సంఖ్య పెంచుతాం - ఎమ్మెల్యే మైనంపల్లి
పెన్ పవర్, మల్కాజిగిరివ్యాక్సినేషన్, కరోనా టెస్ట్ ల గురించి నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇప్పటికే ఉన్న సెంటర్లకు అదనంగా నేరేడ్మట్ డివిజన్ లో రెండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లో రెండు, గౌతం నగర్ డివిజన్లో మూడు, మల్కాజిగిరి డివిజన్ లో మూడు, వినాయక్ నగర్ డివిజన్ లో ఒకటి వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించాం. వ్యాక్సినేషన్ సెంటర్లే కాకుండా టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచుతాం అన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
No comments:
Post a Comment