ఘనంగా బేలా సర్పంచ్ జన్మదిన వేడుకలు ...
బేలా, పెన్ పవర్సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు మండల టిఆర్ఎస్ నాయకులు,యువజన సంఘాల నాయకులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకుల రవి, సునీల్, రాహుల్, యాదవ్, అజయ్, అంకుష్తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment