జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు
తాళ్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయములో శనివారం జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు పంచాయతీ కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో కొవ్వూరు డిఎల్పీఓ మూర్తి, ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment