వై,ఎస్, ఎస్, ఆర్, ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
పెన్ పవర్ , మందమర్రిఈరోజు మందమర్రి మార్కెట్ లో గల వై ఎస్ ఎస్ ఆర్ ఆర్ ఆర్ యం లో ప్రపంచ కార్మికుల దినోత్సవమైన 135 వ మే డే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా చికాగో కార్మికుల ఆత్మ తపనతో ఎరుపెక్కిన ఎర్రజెండా వై.ఎస్, ఎస్ అర్, చెన్నూర్ నియోజకవర్గ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చికాగో అమరవీరుల స్ఫూర్తిగా కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యపోరాటాలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని నినాదాలతో ఎర్ర జెండా సాక్షిగా జేజేలు పలికారు ఈ కార్యక్రమంలో గజ్జల వెంకటి లింగంపల్లి శ్రీధర్ మొగిలిచర్ల రాజేష్ మద్ది రాజమౌళి కే రాజు సంపత్ వెంకటేష్ పుల్లూరు రాజేశం సతీష్ గౌడ్, కుమార్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment