వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
నార్నూర్, పెన్ పవర్
నార్నూర్ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో తడిహత్నూర్ కు చెందిన కేంద్రే మహాదవ్ సూపుత్రుని వివాహానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరై నూతన వధు వరులకు అక్షింతలేసి ఆశీర్వదించారు. వారి వెంట మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో అప్షన్ మెంబర్ దస్తగిర్,పరమేశ్వర్,సురేష్ ఆడే, రాథోడ్ ఉత్తమ్,దుర్గే కాంతారావు, మోతె రాజన్న,సయ్యద్ కశిం, అహమ్మద్తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment