Followers

చెట్టి ఫాల్గుణ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సర్పంచ్ మాధవి

 చెట్టి ఫాల్గుణ  సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సర్పంచ్ మాధవి

అరకు, పెన్ పవర్

అరకువేలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలకు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ సర్పంచ్ మాధవి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమర్డి రఘునాథ్, మాజీ సర్పంచ్ సమర్డి గులాబి, నూతన సర్పంచ్ లు సుస్మిత, బలరాం, బొజ్జ, డైరెక్టర్ గురు, ఎంపిటిసి అభ్యర్థి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...