Followers

మందమర్రి లో నూతన , సీఐకి స్వాగతం పలికిన వై.ఎస్. ఎస్,ఆర్

 మందమర్రి లో నూతన , సీఐకి స్వాగతం పలికిన వై.ఎస్. ఎస్,ఆర్

పెన్ పవర్, మందమర్రి 

మందమర్రి లో కొత్తగా వచ్చిన సిఐ ప్రమోద్ రావుకు వై ఎస్ ఎస్, ఆర్, చెన్నూరు నియోజకవర్గ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ మందమర్రి పోలీస్ స్టేషన్లో సి ఐ ప్రమోదు రావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా  ముల్కల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ  శాంతిభద్రతల, విషయాల గూర్చి ముఖ్యంగా కరోనా గురించి తగు చర్యలను తీసుకోవాలని సి ఐ ప్రమోద్ అరవకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్, ఎస్, ఆర్, నాయకులు గజ్జల వెంకటి లింగంపల్లి శ్రీధర్, రాజేష్, బచ్చలి, లింగయ్య, లక్ష్మణ్, ఎర్ర అజయ్, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...