స్పెషల్ ఆఫీసర్ పార్వతి పర్యవేక్షణ లో వాక్సిన్ వేయించుకున్న సచివాలయ సిబ్బంది
మహారాణి పేట, పెన్ పవర్
జీవీఎంసీ జోన్ 4 స్థానిక కుమ్మరి వీధి సచివాలయం లో కరోనా నివారణకు వాక్సిన్ జీవీఎంసీ, సచివాలయం సిబ్బందికి స్పెషల్ ఆఫీసర్ పార్వతి పర్యవేక్షణ లో వేయటం జరిగింది. వాక్సిన్ వేయించు కోవటం వలన వైరస్ బారి నుండి రక్షణ పొందవచ్చని తెలియ చేశారు హెల్త్ సిబ్బంది వాక్సిన్ వేసి తగు జాగ్రత్తలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో వేంకటేశ్వ రమెట్ట, టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్, గౌరి స్ట్రీట్ సచివాలయం సెక్రటరీలు, వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment