రాష్ట్ర మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కమిషనర్
దివ్య దేవరాజన్ ని కలిసిన మహిళ కమిషన్ సభ్యురాలు...
ఆదిలాబాద్, పెన్ పవర్రాష్ట్ర మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ను బుధవారం హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు అంగన్ వాడి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల్లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు పక్క భవనాలకు సంబంధించి, ఆదివాసీ మహిళలు సరైన పోషకాహారం లభించక రక్త హీనతతో బాధపడుతున్నటువంటి తదితర సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దినికై కమిషనర్ దివ్య దేవరాజన్ సానుకూలంగా స్పందించినట్లు ఈశ్వరీ
No comments:
Post a Comment