ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి చర్యలు తప్పవు
ట్రాఫిక్ ఎస్ఐ నవత
పెన్ పవర్, జగిత్యాలజిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార కూడలివద్ద ఎస్ పి సింధుశర్మ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ ఐ.నవత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘింపుపై తనిఖీ లు చేపట్టారు. నెంబర్ ప్లేట్స్ లేనివారికి నెంబర్ పెట్టించారు. మూడు చలాన్లకు మించి పెండింగ్ లో ఉన్నవాటిని చెల్లించిన తర్వాతనే ట్రాఫిక్ ఎస్.ఐ నవత సంబంధిత వాహనాలను వదిలిపెట్టారు.
No comments:
Post a Comment