ఓయూ జాగ్రఫీ హెడ్ ను అభినందించిన విద్యార్థులు
తార్నాక, పెన్ పవర్ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్ నగేష్ మర్యాద పూర్వకంగా పలువురు విద్యార్థి సంఘం నాయకులు ,పరిశోధన విద్యార్థులు కలసి అభినందనించారు. ఈ కార్యక్రమంలో మందల భాస్కర్, తెరాస యూవజన సంఘ నాయకులు వల్లమల్ల కృష్ణా, ఉల్వల కాశప్ప, డా,సదానందం,అంబేద్కర్, డా,సుదర్శన్,రమేష్ శ్రీకాంత్ జంగయ్య, వెంకట్, అశోక్, రాజు, విద్యార్ధి సంఘ నాయకులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment