Followers

నాచారం రెడ్డి సంఘము నూతన కార్యవర్గం

 నాచారం రెడ్డి సంఘము నూతన కార్యవర్గం 

తార్నాక,  పెన్ పవర్ 

నాచారం రెడ్డి సంఘము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. అధ్యకుడిగా ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నమిలికొండ భూపాల్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పోగుల వెంకటరమణా రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, రాగిరి మోహన్ రెడ్డి, ప్రతిభ స్కూల్ సుధాకర్ రెడ్డి, అశ్వద్దామా రెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, బెక్కరి రవీందర్ రెడ్డి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, మల్లారెడ్డి, కంచర్ల మధుసూదన్ రెడ్డి, గంగా రెడ్డి, నమిలికొండ శ్రీనివాస్ రెడ్డి, ఇత్తడి వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మేకల ప్రవీణ్ రెడ్డి, కీసర రామకృష్ణ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...