Followers

అక్రమ నిర్మాణాల కూల్చివేత

 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. 


దుండిగల్, పెన్ పవర్ 

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తహసీల్దారు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు..మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ దుండిగల్ మండలం పరిధిలోని గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 214 ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమంగా నిర్మించిన బేస్మెంట్లను, ప్రహరీ నిర్మాణాన్ని తహసీల్దారు భూపాల్ ఆదేశాలతో బుధవారం రెవెన్యూ సిబ్బంది విఆర్ఏలు కూల్చివేశారు.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తె చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని తహసీల్దారు భూపాల్ హెచ్చరించారు.. గాగిల్లాపూర్ సర్వేనెంబర్ 213, 214, ప్రభుత్వ భూముములని ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. అనవసరంగా నిర్మాణాలు చేపట్టి డబ్బులు వృదా చేసుకోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...