Followers

కరోనా వైరస్ పై అందరికి అవగాహన కలిపించాలి

 కరోనా వైరస్ పై అందరికి  అవగాహన కలిపించాలి

పెన్ పవర్, కొవ్వూరు

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపి స్తున్న తరుణం లో ప్రజలు అందరూ అప్రమత్తం గా ఉండా లని ఏ.పి.యం,వెలుగు ఈడూ రి మహాలక్ష్మి అన్నారు.కొవ్వూ రు డి.ఆర్.డి.ఏ, వెలుగు కార్యా లయంలో గ్రామ సంఘ ప్రెసి డెంట్ లు, గ్రామసంఘ అసి స్టెంట్లు, కరోనా వైరస్ పై అ వగాహన కల్పించారు. ఈ సం దర్భంగా మహాలక్ష్మి మాట్లా డుతూ 45 సంవత్సరాలు దా టిన వారు టీకాలు వేయించు కోవాలి అని అన్నారు. మాస్క్, సానిటైజర్లు, భౌతిక దూరం త ప్పని సరిగ్గా పా టించాలని సూ చించారు. వేములూరు హెల్త్ సూపర్ వైజర్, శ్రీనివాస్ కరోనా వైరస్ పై అవగాహన కల్పించా రు. ఈ కార్యక్రమంలో సి.సి. శ్రీనివా స్, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...