ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ
పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది
గంభీరావుపేట , పెన్ పవర్
గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో మంగళవారం నిరుపేదల కుటుంభానికి ఆడుకుంటున్నా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది.సి ఎం రిలీఫ్ పండ్ క్రింద చెక్కులు పంపిణీ కార్యక్రమం లో నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడబోయిన రత్నాకర్ ,ఎంపీటీసీగొర్రె బాలమణి రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్, ఆధ్వర్యంలో. లబ్ధిదారులు ఆరోగ్య బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్ ఖర్చుల నిమిత్తంకాటబోయిన రజిత భర్త స్వామి,18. 500/రూపాయలు,ధ్యానబోయిన అనాలిక డాటర్ ఆఫ్ రాజు, కు 37,000/-రూపాయలు ఇద్దరికీ ముఖ్యమంత్రి సహాయనిదిచెక్కులు పంపిణీ చెయ్యడంమైనది కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి ,రైతు బందుసమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయినరాజేందర్,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడబోయిన రత్నాకర్,టీఆరెఎస్ గ్రామ మహిళా అధ్యక్షురాలుధ్యానబోయిన బాల్ లక్ష్మి ,కోఆపరేట్ డైరెక్టర్ పురంరాజేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ గజబింకర్ యాదిలాల్, ఆర్, ఆంజనేయులు, డి రాజు, lఎడబోయిన అనిల్, గుండెల్లిధర్మేందర్, గొర్రె కిషోర్, కూరాకులమచ్చేందర్ , కె ,రాజు, గొర్రె సుదర్శన్ , గ్రామ వార్డు సభ్యులు, పాలక వర్గం సభ్యులు టీఆరెఎస్ నాయకులు పెద్ద లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment