Followers

ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను సందర్శించిన.ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి..

 ఆక్సిజన్ ఉత్పత్తి   ప్లాంట్ ను సందర్శించిన.ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి..

పెన్ పవర్, కాప్రా

చర్లపల్లి డివిజన్ లో ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ సందర్శించిన అనంతరం  యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, సుభాష్ రెడ్డి. కార్పొరేటర్ శ్రీదేవి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రెండో దశ కరోనా  విజృంభిస్తున్న తరుణంలో విజృంభిస్తున్న తరుణంలో  ఆక్సిజన్ కొరత ఏర్పడినందున చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఫేజ్-2 లోని శివనందా రోల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్  ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్,అయ్యప్ప ఆక్సిజన్ ప్లాంట్,రవి నైట్రోజన్ లిమిటెడ్ ప్లాంట్ లను సందర్శించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యజమానులకు ఎలాంటి ఇబ్బందులు  లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో  ఎమ్మార్వో గౌతమ్ , డీసీ శంకర్ , టీఎస్ఐఐసీ కమిషనర్ విజయ ,కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వరరాజ్ , మాజీ కార్పొరేటర్  ధన్ పాల్ రెడ్డి,  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాసం మహిపాల్ రెడ్డి, పాండల శివ గౌడ్, బాల్ రెడ్డి,, విద్యాసాగర్, బత్తుల శ్రీకాంత్ యాదవ్ తదితరులు  పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...