Followers

లుంగా పుట్టు వద్ద జీపు బోల్తా ముగ్గురు కి గాయాలు

లుంగా పుట్టు వద్ద జీపు బోల్తా ముగ్గురు కి గాయాలు

ముంచంగిపుట్టు, పెన్ పవర్

 ఆంధ్ర ఒడిశా సరిహద్దు  ముంచంగిపుట్టు మండలంలోని  లుంగాపుట్టు  వద్ద ప్రైవేట్ జీపు బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  మంగళవారం జోలపుట్ నుంచి  పాడేరు వైపు   ప్యాసింజర్ తో వెళుతున్న  ప్రైవేట్ జీపు అదుపుతప్పి బోల్తా పాడింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ముంచంగిపుట్టు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జీపు ప్రమాదానికి అతివేగమే కారణం అని తెలుస్తోంది. ముంచంగిపుట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...