Followers

ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు ఆసరా

ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు ఆసరా 

తార్నాక ,  పెన్ పవర్

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసి వేయడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కారణంగా. గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఈ రోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనజ, హనుమాన్ దాస్ గౌడ్, తెరాస నాయకులు బొదాసు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, రఘు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...