కోనసాగుతున్న నాలా పూడికతీత పనులు
తార్నాక, పెన్ పవర్చిల్కానగర్ డివిజన్ హై కోర్ట్ కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్ట్ వరకు నాలా పూడికతీత పనులను ఇటీవలే కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించిది. పూడికతీత పనులను డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ నాగేందర్, డీఈ నికిల్ రెడ్డి, ఏఈ రాజకుమార్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు,ఏదుల కొండల్ రెడ్డి, బింగి శ్రీనివాస్,మాస శేఖర్ బాలు, భాస్కర్, ఫార్కక్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment