Followers

నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

 నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

పరవాడ,పెన్ పవర్

పరవాడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,వార్డు సభ్యులు శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,పరవాడ ఎం.పి.పి అభ్యర్థి పయిల వెంకట పద్మ లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులు తో ప్రమాణ స్వీకారం చేయించారు.


అనంతరం నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియచేసి గ్రామ పంచాయతీ ని అభివృద్ధి పధంలో ముందుకు నడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పంచాయతీ కార్యదర్శి అచ్చుత రావు,ఉప సర్పంచ్ బండారు రామారావు.


వార్డు మెంబర్లు,1 వ వార్డు పయిల వెంకట్ రావు,2 వ వార్డు వర్రీ లక్ష్మీ,3 వ వార్డు  పయిల హరీష్ ,4 వ వార్డు వర్రీ పైడం నాయుడు,5 వ వార్డు పోతల అప్పలనాయుడు, 6 వ వార్డు సిరిపురపు చిట్టమ్మ,7 వ వార్డు చుక్క వెంకట లక్ష్మీ,8 వ వార్డు పయిల సత్యవేణి,9 వ వార్డు గండి ఈశ్వరరావు, 10 వ వార్డు పయిల అప్పలనాయుడు,11 వ వార్డు గెడ్డం లక్ష్మీ ,12 వ వార్డు పయిల అక్కులమ్మ,14 వ వార్డు సిరిపురపు రాజేష్ ప్రమాణాలు చేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పరవాడ వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...