Followers

బెల్లంపల్లి అశోక్ నగర్ లో రియా మెడికల్ ఏజెన్సీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

 బెల్లంపల్లి అశోక్ నగర్ లో రియా మెడికల్ ఏజెన్సీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య...

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ లో రియా మెడికల్ ఏజెన్సీ ని బెల్లంపల్లి శాసన సభ్యులు దుర్గం. చిన్నయ్య రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెడికల్ ఏజెన్సీ ద్వారా మంచి నాణ్యత గల మందులు సరసమైన ధరల కు ప్రజల కు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే చిన్నయ్య, మాజీ మార్కెట్ కమిటీ చెర్మెన్, వైస్ చైర్మన్ బత్థుల సుదర్శన్, కౌన్సిలర్ తడక. రవి, సాన శ్రవణ్, ఫాదర్ లు చిజో, ప్రవీణ్, నిర్వాహకులు దుర్గం. మోహన్, డి.సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...