Followers

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి


వికారాబాద్ , పెన్ పవర్

వరి ధన్యాము వికారాబాద్  జిల్లా లొ గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే ,నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఒక కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. దేశంలో నే 60 శాతం తెలంగాణా లో వరి సాగు జరిగింది. సబితా రెడ్డి  విద్యా శాఖ మంత్రి పాతిఅనిపరిగి మండల పరిధిలోని రాఘవపూర్, సుల్తాన్ పూర్ గ్రామాలలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రారెడ్డి , కార్యక్రమం లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్వే  కొప్పుల మహేష్ రెడ్డి  పాల్గొన్న డి సి సి బి చైర్మన్ మనోహర్ రెడ్డి ,అడిషనల్ కలెక్టర్ మోతిలాల్  సబితా ఇంద్రారెడ్డి    విద్యా శాఖ మంత్రి ఇప్పటి వరకు  తెలంగాణ రాష్ట్రం లో 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం 29వేల 584 ఎకరాల్లో వరి సాగు జరుగగా, ఈ సంవత్సరం 69వేల 667 ఎకరాలు పంట సాగు. మొత్తము జిల్లాలో 191 కొనుగోలు సెంటర్లు తూకాల వద్ద పకడ్భంధీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలి  సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలి .. దీనిమూలంగా రైతుల ఇతర సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలి .. రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలుకేంద్రాలకు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలి డీఆర్డీఎ, మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పౌరసరఫరాల శాఖ కొనుగోళ్ల విషయం లో సమన్వయంతో వ్యవహరించాలి కొనుగోలు పూర్తి అయ్యాక మళ్ళీ తరుగు తీయవద్దు. కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట కొనుగోలు జరిగిన 48 గంటల్లో డబ్బులు అందిస్తున్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంట కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ వరికి 1888 మద్దతు ధర తో పంట కొనుగోలు. ముఖ్యమంత్రి కేసీఆర్  రైతుల పక్ష పాతిఅని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు .అకాలవర్షాలవల్ల ర్తెతులు నష్ట పోకుండా ముందు జాగ్రతలు తీసుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రలను ఏర్పాటు చెస్తుందని మంత్రి అన్నారు . కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మష్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ర్తెతులకోసం అనేక సంక్షేమ పతకాలను ప్రవేశపెట్టిందని ర్తెతులు ఎక్కువ శాతం మంది వారి ధాన్యన్ని ఎక్కువ పండిస్తున్నారని .ర్తెతులు నష్టం పోకుండ ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసారని వాటిని వినియెగించు కోవాలని ఎమ్మెల్యే ర్తెతులను కోరారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు బి.మనహోర్ రెడ్డి, పరిగి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజనెయులు ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ర్తెతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...