Followers

పీపీ కిట్లు, శానిటేషన్ లిక్విడ్, శానిటైజర్ మిషన్లు, మాస్కులు అందజేత

పీపీ కిట్లు, శానిటేషన్ లిక్విడ్, శానిటైజర్ మిషన్లు, మాస్కులు అందజేత

పెన్ పవర్ , కాప్రా

డాక్టర్ ఏ.ఎస్ రావు నగర్  డివిజన్ మహేష్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. మద్దూరి మాధురి రెడ్డికి పిపి కిట్లు, శానిటేషన్ లిక్విడ్, శానిటైజర్ మిషన్లు, మాస్కులను మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఆధ్వర్యంలో పిపి కిట్లు శానిటైజర్ శానిటైజర్ మిషన్లు, మాస్కులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, మురళి పంతులు, కె. వెంకట్ రాజు పాల్గొన్నారు... 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...