కరోనా పై పోరాటంలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు భాగస్వామ్యులవుదాం
వరదయ్య పాలెం, పెన్ పవర్
కోవిడ్ నిర్మూలనలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అందరూ భాగస్వామ్యులై సమష్టిగా పోరాడుదాం అని ఎంపిడిఓ జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస రావు అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్,ఐ ఐసీఎఫ్ సౌజన్యంతో గురువారం వరదయ్యపాలెం ఎంపిడివో కార్యాలయం, వెలుగు కార్యాలయంలో సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు మూడు బృందాలుగా కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్చాంగ జూమ్ ఆప్ వీడియో ప్రదర్శన ద్వారా నివారణ చర్యలు గురించి, కోవిడ్వ్యా క్సినేషన్ పై వివరించారు.
No comments:
Post a Comment