మాస్క్ ధరించకపోతే జరిమానా తప్పదు... బేల ఎస్ఐ
సాయన్నబేలా, పెన్ పవర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మాస్కు ధరించకపోతే జరిమానా తప్పదని బేల ఎస్ఐ సాయన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పెట్రోల్ బంకులో మాస్కో వివాహం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, సోషల్ డిస్టెన్స్ పాటించి, శానిటైజర్ వాడి కరోనా మహమ్మారి తో ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment