ప్రభుత్వ కార్యక్రమాలలో శ్రద్ధ చూపాలి
కోవిడ్ పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలి
వేగవంతంగా స్పందించి పనిచేయాలని చూచిన
అపోహలు తొలగి వ్యాక్సినేషన్ నిర్లక్ష్యం తగదని సూచన
గ్రామంలో కోవిడ్ సర్వే నిర్వహిస్తున్న వాలంటీర్స్ హెల్త్ వర్కర్స్
పెన్ పవర్, ఆత్రేయపురం
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఫ్రెండ్ లైవ్ గా ప్రభుత్వం గుర్తించి వారికి వ్యాఖ్యను అందించడంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఇంకా కొంత మంది వాలంటీర్లు అపోహల తో వెక్సీన్ వేయించుకో కుండా నిర్లక్ష్యంగా ఉండడంతో వారికి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు అలాగే కోవిడ్ -19 సర్వే వైయస్సార్ బీమా సర్వేపై ప్రతి వాలంటర్ల ని తమిళ్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పెద్దగా పనిచేసే చేయాలని అన్నారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పారిశుద్ధ్యం మాస్ ధరించడంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదాని ప్రజలకు సూచించాలని అలాగే సాని టైజర్ వాడడం కోవిడ్ యాక్షన్ తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ సమావేశంలో సెక్రెటరీ సమీర్ విఆర్వో పరంజ్యోతి వెల్ఫేర్ అసిస్టెంట్ వాలెంటీర్ల పాల్గొన్నారు.
No comments:
Post a Comment