అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు.
రెండు పీకాక్ వాహనాల పట్టివేత
డిప్యూటీ తహశీల్దార్ జయంత్
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహానాలను ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్ .గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున 3-00 గంటల ప్రాంతంలో రాజకీయ పట్టుకొని సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి తరలించినట్టు ఎల్లారెడ్డిపేట మండల డిప్యూటీ తహశీల్దార్ జయంత్ తెలిపారు. వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి రాత్రి-పగలు అనే తేడాలేకుండా ఇసుక మాఫియా ఆక్రమంగా ఇసుకను తరలించుక పోతున్నారనీ వెంకటాపూర్ గ్రామస్థులు సిరిసిల్ల ఆర్డీవో కు పోన్ల ద్వారా,. వాట్సాప్ ద్వారా గురువారం రాత్రి పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఆర్డీవో ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్. రెవెన్యూ అదికారులను ఆక్రమంగా ఇసుక ను తరలించే వాహానాలను పట్టుకోవాలనీ ఆదేశించగా ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్ రెవెన్యూ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజాము వరకు కాపు కాసి ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహనాలను పట్టుకొని అట్టి వాహనాలను ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం తరలించారు. ఆర్డీవో ఆదేశాల మేరకు అట్టి వాహనాలను శుక్రవారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంకు తరలించారు.
No comments:
Post a Comment