ఎంపీపీ భర్తను పరామర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
చిన్నగూడూరు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుమండల కేంద్రంలోని జయ్యారం గ్రామంలో గురువారం మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, చిన్న గూడూరు మండలం ఎంపీపీ భర్త వల్లూరి వెంకట్ రెడ్డిని పరామర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారిని కలిసి వారి ఆరోగ్య స్థితిగతులను వారి స్వగృహం నందు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను అని అన్నారు . ఇందులో భాగంగా వారి వెంట మరిపెడ మండల టిఆర్ఎస్ నాయకులు. అజ్మీరరెడ్డి నాయక్ గారు.తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment