మందమర్రి మార్కెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
పెన్ పవర్, మందమర్రిఈరోజు మందమర్రి బిజెపి పట్టణ ఆధ్వర్యంలో మందమర్రి మార్కెట్ లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మందమర్రి బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల దృశ్య,పేద, మధ్యతరగతి ఇ ఇ ప్రజలను దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మే నెల అలాగే జూన్ నెలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం పంపిణీ చేయడంతో పాటు 18 నుంచి 45 సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టీకాను ఉచితంగా వేయడం జరుగుతుందని దీన్ని ప్రజలందరూ గ్రహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ కోశాధికారి అడిగోపుల మురళి పట్టణ బిసి మోర్చా అధ్యక్షులు పూసల ఓదెలు పట్టణ బీజేవైఎం ఉపాధ్యక్షులు ఓరుగంటి నరేందర్ సదానందం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment