శానిటేషన్ లిక్విడ్ పంపిణీ
కాప్రా సర్కిల్ కార్యాలయానికి నిత్యం వందలాది మంది ప్రజలు వస్తున్నారని కరోనా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శానిటేషన్ మిషన్ రిపేరు చేసి శానిటేషన్ లిక్విడ్ ను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు శానిటైజర్ లిక్విడ్ ను మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు . టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ కాసం మహిపాల్ రెడ్డి.కలిసి కమిషనర్ కు లిక్విడ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్ మరియు ఎ ఇ సంతోష్ కుమార్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment