సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను మజ్జి వెంకటేశ్వర రావు కు అందజేసిన ఎమ్మెల్యే వాసుపల్లి
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ 33వార్డ్ కుమ్మరి వీధి లో నివసిస్తున్న 65సం"రాల వయస్సు గల మజ్జి నాగేశ్వరరావు, హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కొరకు ఖర్చు పెట్టిన సొమ్మును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే కార్యాలయం, అశోక్ నగర్, అసిల్ మెట్ట లో అందజేశారు.ఈ కార్యక్రమంలో వి.ఆర్.ఓ, రాజేష్, 33వార్డ్ ప్రెసిడెంట్ రంది గోపికృష్ణ, నీలకంఠం, 37వార్డ్ కార్పోరేటర్ చెన్నా జానకిరామ్,బొడ్డేటి ప్రసాద్, రమేష్,శ్రీనివాస రెడ్డి,చిన్నమ్మలు,లక్ష్మీకాంతం, బొడ్డేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment