కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సంబరాలు
పెన్ పవర్, ఆత్రేయపురంవాడపల్లిలో శ్రీ పుణ్యమూర్తి రామకృష్ణయ్య మెమోరియల్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల లో నవయుగ వైతాళికుడు సంఘసంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదిన వేడుకలును ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి వేసిన వేషధారణ కందుకూరి మళ్ళీ పుట్టారా అన్నట్లుగా ఆ వేషధారణ అందరినీ ఆకట్టుకొన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె.సత్యనారాయణ ఉపాధ్యాయులు సురేష్ రమణారావు శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment