ఎ.ఐ.హెచ్.ఆర్.పి.కౌన్సిల్ జాతీయ కమిటీ నెంబర్ గా షేక్ మున్నీ
మహారాణి పేట, పెన్ పవర్
షేక్ మున‌్ని నీ ఎ.ఐ.హెచ్.ఆర్.పి, కౌన్సిల్ కుటుంబ అభివృద్ధి కి చాల కష‌్టపడి నలుమూలల నుండి ఎ.ఐ.హెచ్.ఆర్.పి.కౌన్సిల్ లో చాలా మందిని కౌన్సిల్ లో చేరిపించి తన వంతు చాలా సేవాకార్యక్రమాలకు ఖర‌్చుచేసి కౌన్సిల్ కి మంచి పేరు తీసుకురావడం లో తనవంతు కృషి చేసారు కావున ఆమెకు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షురాలు నుంచి ఎ.ఐ.హెచ్.ఆర్.పి. కౌన్సిల్ జాతీయ కమిటీ నెంబర్ గా ప‌్రమోట్ చేసినట్లు ఎ.ఐ.హెచ్.ఆర్.పి.కౌన్సిల్ ఛైర్మన్ లు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు అలాగే కుటుంబ సభ్యులు అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు షేక్ మున్నీ కి తెలియజేశారు.
No comments:
Post a Comment