Followers

సునామీలా విరుచుకు పడుతున్న కరోన

 సునామీలా విరుచుకు పడుతున్న కరోన

మెంటాడ, పెన్ పవర్ 

 భారతదేశంలో కరోనా సునామీలా విరుచుకు పడుతుంది.వ్యాక్షినేషన్ కేంద్రాల వద్ద, కరోనా నిర్ధారణ పరీక్షలు వద్ద, ఆసుపత్రుల వద్ద చివరకు స్మశాన వాటికల వద్ద కూడా క్యూ లు తప్పనిసరి పరిస్థితి నెలకొంది.ఈ దుస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే దయచేసి మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సాలూరు ఎమ్మెల్యే పేపిక రాజన్నదొర  కొన్ని సూచనలు చేస్తూ ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.          

👉 దూరమవ్వకండి దూరాన్ని పాటించండి.

👉 మాస్కులు ధరించండి.

👉 ఇంటి వద్దే ఉండండి.

👉 అత్యవసరం ఉంటే తప్ప బయటకి రాకండి.

👉 సానిటైజర్ వాడండి.                                              

 👉 అపోహలు వీడండి.

👉 వ్యాక్సిన్ వేయించుకొండి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...