ఏడు శనివారాల వెంకన్న దర్శనానికి చిన్నారి మోకాళ్ళ ప్రదక్షణ
పెన్ పవర్, ఆత్రేయపురం
వాడపల్లి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలివేలుమంగా పద్మావతి సమేతంగా స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు ఏడు శనివారాల వెంకన్న దర్శనం పుణ్యఫలం అని భక్తుల నమ్మకం ఈ రోజు శనివారం పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఓ చిన్నారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మోకాళ్ళ ప్రదక్షణ చేస్తూ ఆ ఆలయానికి వచ్చిన భక్తులు అందరకూ ఆశ్చర్యపరిచే విధంగా ఆ చిన్నారి ఆ వెంకటేశ్వరస్వామి మొక్కుబడి తీసుకున్నది.
No comments:
Post a Comment